
పీసీపల్లి : మార్కాపురం జిల్లా పీసీపల్లి మండలంలో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఈ క్రమంలో చింతగుంపల్లి పంచాయతీ పరిధిలోని వెలుతుర్లవారిపల్లిలో రైతు పాలగిరి బక్కయ్యకు చెందిన రెండు గేదెలు పిడుగుపాటుకు గురై మృతిచెందాయి. సుమారు రూ.1.80 లక్షల నష్టంవాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు కోరారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.