
వెస్టిండీస్‌తో మ్యాచ్‌లకు బీసీసీఐ వన్డే, టీ20 టీమ్‌లను ప్రకటించింది. వన్డే టీమ్‌: గిల్‌, రోహిత్‌, కోహ్లి, రుతురాజ్‌, రాహుల్‌, ధ్రువ్‌ జురెల్‌, నితీశ్‌, జడేజా, కుల్‌దీప్‌, ప్రసిద్ధ్‌, గుర్నూర్‌, సిరాజ్‌, ఆకిబ్‌ నబీ, యశస్వి, నమన్‌. టీ20 టీమ్‌: శ్రేయస్‌, అభిషేక్‌, వైభవ్‌, ఇషాన్‌, సంజు, తిలక్‌, శివమ్‌, కుల్‌దీప్‌, అక్షర్‌, సుందర్‌, బిష్ణోయ్‌, నితీశ్‌, అర్ష్‌దీప్‌, ప్రిన్స్‌, మయాంక్‌. వన్డే టీమ్‌లో హార్దిక్‌ పాండ్యకు చోటు దక్కలేదు. సెప్టెంబరు 27 నుంచి మూడు వన్డేల సిరీస్, అక్టోబర్ 6 నుంచి ఐదు టీ20ల సిరీస్‌ జరగనుంది.