
నగదు రహిత చెల్లింపుల్లో కీలకమైన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తూ కేంద్రం చేసిన ప్రకటన వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తోంది. రూ.2000 లకు మించిన లావాదేవీలపై రుసుములు తప్పవని, అయితే అవి వ్యాపారసంస్థలకే వర్తిస్తాయని కేంద్రం చెబుతోంది. కానీ, ఎటు తిరిగి వినియోగదారులపైనే ఆ భారం పడుతుందనేది సామాన్యుల వాదన. ఇంతకీ ఈ ఛార్జీలు ఎలా పడతాయి..? ఎవరు కట్టాలి..? ఉదాహరణలతో తెలుసుకుందామా..! మరిన్ని వివరాలకు..