
యూపీఐ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటును ఎన్‌పీసీఐ ఖరారు చేసింది. అక్టోబర్‌ 15 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపింది. రూ.2వేల్లోపు లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలూ వర్తించబోవని, ఆపైబడిన నిర్దిష్ట లావాదేవీలకు మాత్రం 0.4 శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.అయితే, ఈ ఛార్జీలు ఎవరు చెల్లించాలి? ఏయే చెల్లింపులకు వర్తిస్తుంది? వంటి సందేహాలకు సమాధానాలు మరిన్ని వివరాలులో..
Tags:#zwnj zwnj
Found this helpful?
Share this story with your network