
ఇటీవల చెన్నైలోని ఓ జువెలరీ దుకాణంలో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) అధికారులు తనిఖీలు నిర్వహించారు. విక్రయానికి ఉంచిన హాల్‌మార్క్‌ లేని 804 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హాల్‌మార్కింగ్‌ లేని బంగారాన్ని విక్రయించకూడదని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా.. యథేచ్ఛగా విక్రయాలు కొనసాగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకీ హాల్‌ మార్కింగ్‌ అంటే ఏమిటి? బంగారం కొనుగోలు చేసే ముందు ఏమేం చూడాలో తెలుసా? మరిన్ని వివరాలకు..





