
సౌదీ అరేబియా- హూతీ తిరుగుబాటుదారుల మధ్య పోరు తీవ్రరూపం దాల్చడంతో సౌదీ తన ఎగుమతులకు హర్మూజ్‌ జలసంధికి ప్రత్యామ్నాయంగా ఈస్ట్‌-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్‌ (పెట్రో లైన్‌)ను ఏర్పాటుచేసుకుంది. సౌదీ అరేబియాలో అబ్‌కైక్‌ చమురు శుద్ధిక్షేత్రం నుంచి ఎర్రసముద్ర తీరంలోని యాన్బు పోర్టు వరకు ఈ పెట్రోలైన్‌ విస్తరించి ఉంది. హర్మూజ్‌లో అంతరాయాల వల్ల చమురు ఎగుమతులకు ఇబ్బందికలగకూడదనే ఉద్దేశంతో ఈ పైప్‌లైన్‌ను నిర్మించారు. హూతీల దాడులతో ఈ పైప్‌లైన్‌ను మూసివేయాల్సి వచ్చింది. వివరాలకు..





