
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్‌నకు మే నెలలో జరిగిన వివాహ వేడుకకయ్యే ఖర్చును రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సన్నిహిత సంబంధాలున్న ఓ వ్యక్తి నిధులు సమకూర్చినట్లు జూనియర్‌ ట్రంప్‌ భార్య బెట్టినా ట్రంప్‌ ధ్రువీకరించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలోని ఓ పోస్ట్‌లో ఆ వ్యక్తి అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్‌ అధిపతి ఒలిగార్క్ క్రెమ్లెవ్ అని పేర్కొన్నారు. అతను తమ వివాహానికి లక్షల డాలర్ల పెళ్లి ఖర్చులను భరించారన్నారు.