
వినాయక చవితి వేడుకల వేళ దేశవ్యాప్తంగా భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన వైవిధ్యభరితమైన గణనాథుడి ప్రతిమలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్‌లో స్వర్ణ వజ్ర గణేశుడు, వికసిత్‌ భారత్‌ వినాయకుడు, ముంబయి చా రాజా, చెన్నైలో కాయిన్స్‌ గణనాథుడు.. ఇలా ఆకర్షణీయమైన గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించారు. 👉 వీడియో