
చనిపోదామని ఫ్యాన్‌కి ఉరి బిగించుకుని, కళ్లు మూసుకున్నాడతను. అది మరీ పాత ఫ్యాన్‌ కావడంతో.. ఊడి మీద పడింది. కట్‌చేస్తే.. ఆ తర్వాత అతని దర్శకత్వంలో వచ్చిన ‘దేవూల్‌ బంద్‌-2’ మరాఠీ సినిమా సూపర్‌హిట్టై, రూ.100 కోట్లని ఆర్జించింది. ఒకప్పుడు అప్పుల బాధతో చనిపోదామనుకున్న అతను.. ఆ సినిమా తెచ్చిన సంపదలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆ మొత్తాన్ని ఆత్మహత్య చేసుకున్న రైతన్నల కుటుంబాలకు విరాళంగా ఇచ్చాడు. అతనే మహారాష్ట్రలోని పుణె జిల్లా జతేద గ్రామానికి చెందిన ప్రవీణ్‌ థర్డే. 👉 పూర్తి వివరాలు