
మహిళల జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ టోర్నీ విజేతగా భారత్‌ నిలిచింది. ఫైనల్‌లో చైనాపై 1-0 తేడాతో విజయం సాధించింది. భారత మహిళల జట్టు ఈ కప్‌ను గెలుచుకోవడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. ఈ విజయం ద్వారా జూనియర్ ప్రపంచ కప్‌లో భారత్‌కు స్థానం ఖరారైంది. ఛాంపియన్స్‌గా అవతరించిన నేపథ్యంలో.. జట్టులోని ప్రతి క్రీడాకారిణికి రూ.3 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.1.5 లక్షల చొప్పున నగదు బహుమతిని ‘హాకీ ఇండియా’ ప్రకటించింది.
అల్పపీడన ప్రభావంతో అల్లూరి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి.






