
తన క్యారెక్టర్‌పై భారత స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఎవరూ నాకు అంత దగ్గరగా అనిపించరు. నాతో పెట్టుకోవద్దు అనే ధోరణితో ఉండేదాన్ని. నేను మీ దారికి అడ్డురానంత వరకూ.. నా దారికి అడ్డు రావద్దని కోరుకుంటా. నేనేమీ ప్రతీకారం తీర్చుకొనే వ్యక్తిని కాదు. అలాగని వెంటనే మరిచిపోను. మనుషులను క్షమిస్తా కానీ.. ఆ ఘటనను మరిచిపోను’’ అని మంధాన ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపింది.⇒ వివరాలు
అల్పపీడన ప్రభావంతో అల్లూరి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి.





