
వీగన్, ప్లాంట్-బేస్డ్ ఆహారాలు ఆరోగ్యకరమైనవేనా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ప్యాకేజింగ్‌పై ఆకుపచ్చ ఆకులు, “Plant-Based”, “Vegan”, “Natural” వంటి పదాలు కనిపిస్తే ఆ ఉత్పత్తి ఆరోగ్యకరమైనదేననే భావన చాలామందిలో ఉంటుంది. అయితే పరిశోధనలు మాత్రం దీనిపై మరింత జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఆహారం మొక్కల ఆధారితమా? అనేది మాత్రమే కాదు.. అది ఎంత ప్రాసెస్ అయిందన్నదీ కీలకమే.
Found this helpful?
Share this story with your network