
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో నయా రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా నార్త్ అమెరికా ప్రీమియర్ షో ప్రీ-సేల్స్ ఇప్పటికే 300K డాలర్ల మార్కును దాటేయడంతో ట్రేడ్ వర్గాల్లో భారీ స్పందన వ్యక్తమవుతోంది. నార్త్ అమెరికా వ్యాప్తంగా బుకింగ్స్ ఓపెన్ అయిన అతి తక్కువ సమయంలోనే టిక్కెట్లు హాట్ కేకుల్లా



