
ఫోన్ కొనేటప్పుడు బ్యాటరీ ఎంతసేపు పనిచేస్తుంది? తెర బయట ఎండలో స్పష్టంగా కనిపిస్తుందా? రోజువారీ వాడకంలో ఎంతకాలం మన్నుతుంది? అనే అంశాలు కీలకంగా మారాయి. వీటికి ప్రాధాన్యత ఇస్తూ OPPO K14 Liteను తీసుకొస్తోంది. 7,000mAh బ్యాటరీ, 120Hz తెర, IP64 రక్షణతో వస్తున్న ఈ ఫోన్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.





