
పెద్దకొడప్గల్: హమారా ప్రసాద్‌ దేశ ద్రోహి అని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సర్వగల్ల రవీందర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న హమారా ప్రసాద్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బలరాంతో కలిసి స్థానిక పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఎస్సై అరుణ్ కుమార్‌కు అందజేసినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మండల ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.