
మనల్ని మనం మళ్లీ కనుగొనడానికి ఎప్పుడూ ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేకపోవచ్చు. కొన్నిసార్లు, ఒక ప్రశాంతమైన సాయంత్రం, కాస్త పచ్చదనం, బంగారు వర్ణంలో మెరిసే ఆకాశం, జీవిత వేగాన్ని తగ్గించి కాస్త నిదానించేలా చేసే ఒక ప్రదేశం ఉంటే చాలు. ఆ నిశ్శబ్దానికి, సూర్యాస్తమయానికి మధ్య ఎక్కడో... నేను మళ్లీ నాకు మరింత దగ్గరైనట్లు అనిపించింది. అని చెబుతూ నటి నయని పావని (nayani pavani) రిసార్ట్లో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది.





