
వినాయకచవితి వేళ కోల్‌కతా (Kolkata) భవానీ పూర్‌లోని ఒక మిఠాయి దుకాణం భారీ మోదక్‌ (Modak)ను సిద్ధం చేసింది. సుమారు 1,100 కిలోల బరువున్న ఈ మోదక్‌ను ప్రదర్శన కోసం మాత్రమే తయారు చేశారు. వినియోగదారులకు విక్రయించమని దుకాణ యజమాని చెప్పడంతో వీక్షించడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ఈ భారీ మోదక్‌ వీడియో వైరల్‌గా మారింది. ఈ వార్త చదివారా: ప్రధాని మోదీని కలిసిన స్కూల్‌ ఫ్రెండ్‌..
