
‘హాయ్‌ బ్రో.. లంచ్‌ చేశావా.. ఏంటి ఈరోజు ఇంట్లో స్పెషల్‌..’ అని మీ కలీగ్‌ మిమ్మల్ని అడిగినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ ఆప్యాయతకే సగం కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది కదూ! మరి ఇదే మాటను మీరు ఇంట్లో ఉన్న మీ భార్యను అడిగితే ఆమెకెంత ఆనందంగా అనిపిస్తుందో ఆలోచించారా? అందుకే ఆఫీసులో ఎంత పని ఒత్తిడి ఉన్నా, మీ అర్ధాంగిని మర్చిపోకండి. వీలు కుదుర్చుకుని ఆమెతో ముచ్చటించండి. అందుకోసం ఈ 6 సూత్రాలు పాటించండి. - ఇంటర్నెట్‌ డెస్క్‌ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





