
పెట్రోల్ కార్లలో రేంజ్ కావాలి.. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉండే సామర్థ్యం కూడా కావాలనుకునే వారికి హైబ్రిడ్ టెక్నాలజీ కీలకంగా మారుతోంది. ఇదే ఆలోచనతో Mahindra తన భవిష్యత్ SUVలపై ప్రయోగాలు చేస్తోంది. ముఖ్యంగా XUV 7XOలో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిపే స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.






