
అరుదైన చర్మవ్యాధితో బాధపడుతున్న బాలుడు బాలుడు భార్గవ్‌కుమార్‌తో తల్లిదండ్రులు ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: కుమారుడు పుట్టాడని సంబరపడాలో.. లేక ఆ బాలుడికి చర్మ వ్యాధితో ఇబ్బందులు పడుతుంటే బాధపడాలో అర్థం కాని స్థితి ఆ తల్లిదండ్రులది. పుట్టిన ఆ బిడ్డ శరీరంపై చారలు శూలాలై గుచ్చుతుంటే.. కనురెప్పల మాటున రుధిర ధారలు జాలువారుతున్నాయి. గత ఐదేళ్లుగా ఆ బాలుడు పడుతున్న ఇబ్బందులు చూసిన వారు అయ్యో పాపం అంటున్నారే కానీ.. ఆ బాలుడి బాధను తీర్చలేకపోతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.