కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధిస్తే చాలు, దానికి సీక్వెల్ ప్రకటించడం ఒక వేగవంతమైన ట్రెండ్‌గా మారిపోయింది. మొదటి భాగానికి వచ్చిన క్రేజ్, వసూళ్లను పెట్టుబడిగా మార్చుకుని పార్ట్-2 తో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాలని తమిళ మేకర్స్ వేస్తున్న ప్లాన్లు మాత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. తమిళ





