
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపుపై రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్లో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో డీఎంకే కీలక రాజకీయ కసరత్తుకు తెరతీసింది. డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి.. విపక్ష కూటమిలోని ప్రాంతీయ పార్టీల నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు...




