
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Kalvakuntla Kavitha: తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత(Kalvakuntla Kavitha) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో పాలనాపరమైన చేతలు శూన్యమని ఆమె ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఫామ్హౌస్ల వ్యవహారాన్ని తెరపైకి తెస్తూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య అంతా లోపాయికారీ ఒప్పందాలే ఉన్నాయని, ఫ
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి