
పాడైపోయిన వరి వ్యర్థాలు, బియ్యం తవుడుతో కాస్మెటిక్స్ తయారు చేయవచ్చని ఎప్పుడైనా ఊహించారా? జపాన్ తన వినూత్న ఆలోచనలతో ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచింది. వ్యవసాయ రంగంలో పనికిరాకుండా పోయే వరి వ్యర్థాలను ఉపయోగించి అత్యంత నాణ్యమైన ఆర్గానిక్ ఎథనాల్‌ను తయారు చేస్తూ, దానిని బ్యూటీ అండ్ కాస్మెటిక్ పరిశ్రమలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది.