
ఏలూరు జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ద్వారకాతిరుమల మండలంలో జనసేన పార్టీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం దుమారం రేపుతోంది. మండలంలోని గున్నంపల్లి, పంగిడిగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను దుండగులు చించివేసినట్లు జనసేన నాయకులు తెలిపారు.ఈ ఫ్లెక్సీలలో ఉప..
Found this helpful?