
కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా వేలాది మందికి ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించిందని, అయితే దీనిపై వైసీపీ అధినేత జగన్ అనవసర రాద్ధాం తం చేస్తున్నారని, డీఎస్సీపై చర్చకు ఆయన సిద్ధమా అని టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్ సవాల్ విసిరారు.



