
స్మార్ట్‌ఫోన్‌లో గేమింగ్‌తో పాటు కెమెరా పనితీరుకు ప్రాధాన్యత ఇచ్చేవారిని ఆకట్టుకునేలా కొత్త ఫ్లాగ్షిప్ సిద్ధమవుతోంది. కెమెరా అమరిక నుంచి గేమింగ్ సాంకేతికత వరకు ఇందులో పలు మార్పులు కనిపించనున్నాయి. ముఖ్యంగా 100x టెలీఫోటో సామర్థ్యం, కొత్త గేమింగ్ చిప్, రే ట్రేసింగ్ వంటి అంశాలు ఈ ఫోన్‌పై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.





