
indiramma towers: Telangana Housing Board Vice Chairman VP Gautham advises Indiramma house beneficiaries in Hyderabad not to pay any money to brokers or middlemen. Allotment process is fully transparent. హైదరాబాద్లో ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ కీలక హెచ్చరిక జారీ చేశారు. బ్రోకర్లు, మధ్యవర్తులకు డబ్బులు చెల్లించవద్దన్నారు.