
హైదరాబాద్ క్యూర్ పరిధిలో పేదల కోసం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాన్ని చేపడుతోన్న సంగతి తెలిసిందే. తొలి దశలో 60 వేలకుపైగా దరఖాస్తులుగా రాగా.. 40,900 దరఖాస్తులను అర్హులుగా గుర్తించి.. ఆగస్టు 28-31 తేదీల మధ్య లక్కీ డ్రా నిర్వహించి ఫ్లాట్లను కేటాయించారు. ప్రస్తుతం అభ్యర్థుల క్షేత్ర స్థాయి పరిశీలన కొనసాగుతోంది. ఈ వారంలోగా ప్రక్రియను పూర్తి చేసి, అభ్యర్థులకు ఇండ్ల కేటాయింపు పత్రాలు అందజేస్తామని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు.
Recommended for you

politicsహైదరాబాద్కుక్యూర్-2026 చట్టం


