
IND vs AFG: వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టును సెలెక్టర్లు అధికారికంగా ప్రకటించారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న ఈ జట్టులో రోహిత్ శర్మ కొనసాగుతుండగా, తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి ప్రమోషన్ లభించింది. అదే సమయంలో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.