
Andhra Pradesh weather Today: అల్పపీడనం ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు.. కోస్తాలోని పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు మార్కాపురం జిల్లాలు.. రాయలసీమలోని నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని అంచనా వేవారు. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం ఉంది. కురవనున్నాయి.