
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ దృఢ సంకల్పం, అమరవీరుల ఆత్మబలిదానాలతోనే హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. వారి త్యాగాల ఫలితంగానే ప్రస్తుతం మనం భారత యూనియన్లో అంతర్భాగమై స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు.




