
విజయవాడ నగరంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం రేపింది. నరసరావుపేట నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో భారీగా పేలుడు పదార్థాలు వెలుగుచూశాయి. ఓ ప్రయాణికుడి అప్రమత్తతతో ఈ విషయం వెలుగులోకి రావడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన..
Found this helpful?