
అల్పపీడన ప్రభావంతో అల్లూరి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంలకు పొంగి పొర్లుతున్నాయి. పోలవరం జిల్లా చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని పొల్లూరు (Polluru Waterfalls) జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. వర్షాల నేపథ్యంలో వాగులు, జలపాతాల వద్ద పర్యాటకులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో చూశారా: నిడదవోలు బస్టాండ్‌ జలమయం
