
Gold silver rate today: పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. బంగారం ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. యూఎస్ ఫెడ్ కీలక వడ్డీ రేట్లను పెంచడంతో బంగారం ఆకర్షణ కోల్పోయింది. భారత్లో మాత్రం ఈ ప్రభావం గురువారం ఉదయం 10 గంటల తర్వాతే కనిపిస్తుంది. ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా సెప్టెంబర్ 17న ఉదయం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.