
గిరిజనుల ఇల్లు కూలిస్తే ఊరుకునేది లేదు -కూల్చిన ప్రతి ఇంటికి 25 లక్షల నష్టపరిహారం, ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలి -బాధితులతో కలిసి ఆర్డిఓ కార్యాలయం వద్ద సిపిఎం ధర్నా -బాధిత గిరిజనులకు తక్షణమే న్యాయం చేస్తామని ఆర్డీఓ బి.రామమోహన్ హామీ
N
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham