
నిట్‌ క్యాంపస్, న్యూస్‌టుడే: నిట్‌కు పూర్వ విద్యార్థి రూ.కోటి విరాళం విద్య, పరిశోధన, సంస్థాగత అభివృద్ధికి ఈ మొత్తాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. ఇప్పటికే రూ.25 లక్షలను నిట్‌ ఖాతాలో జమ చేశారు. మిగతా రూ.75 లక్షలను డిసెంబరులో అందజేయనున్నట్లు తెలిపారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





