
పసిడి ధరలపై ఇంధన అధిక ధరల ఒత్తిడి ఉంటోంది. అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,50,520 కంటే కిందకు వస్తే రూ.1,49,203 వరకు దిద్దుబాటు కావచ్చు. మొత్తం మీద రూ.1,49,203-1,56,655 శ్రేణిలో కదలాడొచ్చు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పసిడి కాంట్రాక్టుకు దిశానిర్దేశం చేస్తాయి. వెండి డిసెంబరు కాంట్రాక్టు ప్రతికూల ధోరణిలో కదలాడే అవకాశం ఉంది. ఒకవేళ సానుకూల ధోరణిలో కదలాడినా రూ.2,42,294 వద్ద గట్టి నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమించకుంటే మరింతగా కిందకు దిగివస్తుందని భావించొచ్చు. ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.