
Flight Ticket: దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో ఎయిర్లైన్స్ మరోసారి స్పెషల్ సేల్ తీసుకొచ్చింది. ఇండిగో గ్రేట్ కనెక్షన్స్ సేల్ పేరుతో కేవలం రూ. 3999కే విమాన ప్రయాణం కల్పిస్తోంది. దేశీయంగా ఎంపిక చేసిన మార్గాల్లో ఈ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. సెప్టెంబర్ 14వ తేదీన బుకింగ్స్ మొదలవుతున్నాయి. సెప్టెంబర్ 17వ తేదీ వరకే అందుబాటులో ఉంటాయి. మరి ఈ స్పెషల్ ఆఫర్ గురించిన వివరాలు తెలుసుకుందాం.





