
ఇటీవల బాలీవుడ్ సినిమా దగ్గర సంచలన విజయం సాధించిన చిత్రాల్లో రన్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో ధురందర్ 2 భాగాల కోసం అందరికీ తెలిసిందే. ఊహించని రికార్డు వసూళ్లు ఈ రెండు సినిమాలు సాధించాయి. అయితే ఈ సినిమా దెబ్బకు బాలీవుడ్ లో అనేకమంది స్టార్ హీరోల కెరీర్ రికార్డులకే ఎసరు పడింది. అలా సంచలనం సెట్ చేసిన ఈ సినిమాల విషయంలో బాలీవుడ్ ఖాన్ హీరోస్ మాత్రం ఎలాంటి స్పందన చూపకపోవడం ఒకింత ఆసక్తిగా