
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఓ బృహత్ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. నగరంలోకి ప్రవేశించే దూరప్రాంత బస్సులను శివార్లకే పరిమితం చేసేలా నాలుగు దిక్కులా భారీ బస్ టెర్మినళ్లను నిర్మించాలని నిర్ణయించినట్టు రవాణా శాఖ..