
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీ విద్య భవిష్యత్తుపై ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ (ఐఐఎస్సీ) ప్రొఫెసర్ డాక్టర్ ప్రతోష్ కీలక ప్రశ్న లేవనెత్తారు. రాబోయే ఐదేళ్ల నుంచి పదేళ్లలో కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్ను గణనీయంగా తగ్గిస్తే.. యూనివర్సిటీ..



