
న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం ‘మీ-మార్ట్‌’గా మారనున్న చౌకధరల దుకాణం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ప్రతినెలా అందిస్తున్న రేషన్‌ సరకులతో పాటు తక్కువ ధరలకే 52 రకాల నిత్యావసర వస్తువులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రేషన్‌ దుకాణాలను ‘మీ-మార్ట్‌’లుగా మార్చనుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.