
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారా స్విమ్మర్ బలగ గణేశ్ అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. జర్మనీ నుంచి స్విట్జర్లాండ్ వరకు విస్తరించి ఉన్న 12 కిలోమీటర్ల బోడెన్సీ సరస్సును వెట్‌సూట్..
Found this helpful?