
సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపుల్ల ఇవ్వలేదన్న చిన్న కారణంగా జరిగిన గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. నార్త్‌వెస్ట్ ఢిల్లీలోని కేశవ్‌పురంలో వైన్ షాప్ వద్ద ఉన్న భవానీ, ఆశా రామ్‌ల వద్దకు కొందరు వ్యక్తులు వచ్చి సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె అడిగారు.





