
సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు తిరుమలలో కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఆయన ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్..




