
నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారం కాకుండా చూడాలని, ధరలకు కళ్లెం వేయడం ద్వారానే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించగలమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పంటల ఉత్పత్తి, సరఫరా, మార్కెట్ నిర్వహణపై ముందస్తు అంచనాలతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం..