
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కూల్ బ్రేక్ ఫాస్ట్ ప్రోగ్రామ్లో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం పూర్తయింది. ఈ కిచెన్ ద్వారా జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు.





