
EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోని లక్షలాది మంది ఉద్యోగులకు కేంద్రం అదిరే శుభవార్త చెప్పింది. ప్రావిడెంట్ ఫండ్ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అదనంగా 51 లక్షల మంది ఈపీఎఫ్ఓ కవరేజీలోకి రానున్నారు. అలాగే నెలవారీ పీఎఫ్, ఈపీఎస్ ప్రయోజనాలు సైతం పెరగనున్నాయి. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
Tags:#epfo
Found this helpful?
Share this story with your network