
నేటి ఆధునిక జీవనశైలిలో ఎముకల బలహీనత ఒక సాధారణ సమస్యగా మారింది. చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరిగిపోవడం, గుల్లబారడం వంటివి జరుగుతున్నాయి. ఇటువంటి బలహీనమైన ఎముకలను ఉక్కులాగా బలంగా మార్చడానికి అత్యధిక క్యాల్షియం అందించే, ఖర్చు తక్కువైన రెండు ముఖ్యమైన ఆహారాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.